ఐదుగురు మావోయిస్టులు అరెస్ట్..!

ఇల్లందు మండలం, పూసపల్లి గ్రామ అటవీ ప్రాంతం లో న్యూ డెమో క్రసి పార్టీకి చెందిన, సాయుధులైన నక్సలైట్లు సమావేశమయ్యారనే సమాచారంతో పోలీసు లు ఆ ప్రాంతంలో సోదా చేస్తుండగా కొందరు సాయుధులైన నక్సలైట్లు పోలీసులను చూసి పారిపోతుండగా, పోలీసు లు వెంటపడగా ఐదుగురు మావోయిస్టులను అరెస్టు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.

ఐదుగురు మావోయిస్టులు అరెస్ట్..!

భద్రాద్రి, కొత్తగూడెం, మనసాక్షి:

ఇల్లందు మండలం, పూసపల్లి గ్రామ అటవీ ప్రాంతం లో న్యూ డెమో క్రసి పార్టీకి చెందిన, సాయుధులైన నక్సలైట్లు సమావేశమయ్యారనే సమాచారంతో పోలీసు లు ఆ ప్రాంతంలో సోదా చేస్తుండగా కొందరు సాయుధులైన నక్సలైట్లు పోలీసులను చూసి పారిపోతుండగా, పోలీసు లు వెంటపడగా ఐదుగురు మావోయిస్టులను అరెస్టు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.
దొరికిన వారి, వివరములు,
1) కూరసం, వంజయ్య,జి అశోక్, స్టేట్ కమిటీ సెక్రెటరీ, సిపిఐ (ఎంఎల్) (పెద్ద చంద్రన్న వర్గం) సి /o పెద్ద ముత్తయ్య, 55సం. కోయ, r/o రామగుండాల, గ్రామం, బయ్యారం మండలం, మహబూబాబాద్ జిల్లా. (సాయుధ దళం I/చ్ )
2) దనసరి సమ్మయ్య జి.గోపి జి.గోపన్న, (సిపిఐ (ఎంఎల్) రాష్ట్ర కమిటీ మెంబర్) సి /ఓ లచ్చయ్య, 55 సంకోయ,r/o ఎంచన్ గూడెం, గ్రామంకొత్తగూడ మండలం, మహబూబాబాద్, జిల్లా, (సాయుధ దళ సెక్రటరీ).
3) సనగేపొంగుల ముత్తయ్య జి పుల్లన్న మనోజ్ సి /ఓ లక్ష్మయ్య, ర్ /ఓ ఈసలాపురం, మిర్యాలపెంట గ్రామం, బయ్యారం, మండలం, మహబూబాబాద్ జిల్లా, (సాయుధ దళ కమాండర్).
4) షేక్ మదర్ సాహెబ్ సి /ఓ నసీర్ 54 , దూదేకుల, ర్ /ఓ ముస్తఫా నగర్, స్ట్రీట్, బయ్యారం గ్రామం మండలం, మహబూబాబాద్ జిల్లా,(సాయుధ దళ కొరియర్,
5) కలకొండ సురేష్ సి /ఓ వీరయ్య, 50సం, మాదిగ, ర్ /ఓ జుజ్జులరావ్ పేట గ్రామం, కూసుమంచి, మండలం,ఖమ్మం జిల్లా, (సాయుధ దళ కొరియర్, పై అయిదుగురిని, తనిఖీ చేయగా వివిధ రకాల వస్తువులు దొరికా అని తెలిపారు.

వారి వద్ద దొరికిన, వస్తువులు : 
1) పిస్టల్-1, 2) 303 రౌండ్లు -16. 3) జీలటిన్, స్టిక్స్-5, 4) డిటోనేటర్స్-10, 5) కిట్ బ్యాగులు 4, 6) విప్లవ సాహిత్యం,
పట్టుబడిన అయిదుగురిని, విచారించగా, వారు తమ, వాంగ్మూలములో 2023 సంవత్సరం సెప్టెంబర్ నెలలో, ప్రభుత్వం పై సాయుధ పోరాటం చేయాలని, నిర్ణయించుకొని, ఒక సాయుధ దళం ఏర్పాటు చేసుకుని,గ్రామ గ్రామాన న్యూడై మో క్రిస్ పార్టీ, ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను, ఎండగట్టాలని నిర్ణయించుకున్నామ ని తెలిపారు.
పారిపోయిన కొందరు నక్సలైట్ల వివరములు,
1) గురుగుంట్ల దేవి రెడ్డి జి ఎల్లయ్య
2) నాయిని, కొమరయ్య జి కొండన్న,
3) దినసరి సురేష్
5) అబ్బర్ల, రాజయ్య,
6) ఉపేందర్ జి ఉమర్ వీరితో పాటు మరి కొందరు పోలీసులకు దొరకకుండా పారిపోయినారు,

ALSO READ : మిర్యాలగూడ : కాలు విరిగిందని ఆసుపత్రికి వెళ్తే.. తొమ్మిది ఏళ్ల బాలిక మృతి..!
పోలీసులకు దొరకకుండా పారిపోయిన కొందరు నక్సలైట్ల కోసం గాలింపు, చర్యలు చేపట్టడం తో ఆయుధాలతో సహా పోలీసు వారి ఎదుట లొంగిపోవాలని కోరుచున్నాము, సాయుధ పోరాటాలు చేసే ఆయుధాలను వదిలి, జనజీవనంలో కలిసి ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు చేయాలని,విజ్ఞప్తి చేస్తున్నాము, ఆయుధాలతో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే, సహించేది లేదని హెచ్చరిస్తున్నాము.

ఆయుధాలతో, తమ ప్రాంతాల్లో ఎవరైనా, సంచరిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసు వారికి, సమాచారం అందజేయాలని విజ్ఞప్తి వ్యతిరేకల కు పాల్పడే వ్యక్తులు ఎవరైనా పరోక్షంగా గానీ, ప్రత్యక్షంగా గానీ, సహకరిస్తే వారిపై కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు, తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.