Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలురంగారెడ్డి
MPDO : శంకర్‌పల్లి మండల అభివృద్ధి అధికారిగా ప్రవీణ్ కుమార్.. ఎవరో తెలుసా..!
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల అభివృద్ధి అధికారిగా వి ప్రవీణ్ కుమార్ సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు.

MPDO : శంకర్‌పల్లి మండల అభివృద్ధి అధికారిగా ప్రవీణ్ కుమార్.. ఎవరో తెలుసా..!
శంకర్‌పల్లి, (మన సాక్షి):
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల అభివృద్ధి అధికారిగా వి ప్రవీణ్ కుమార్ సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన జిల్లేడ్ చౌదర్ గూడ మండలం నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. అధికారులు నూతన ఎంపీడీవోకు ఘన స్వాగతం పలికి, శుభాకాంక్షలు తెలియజేశారు. మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీడీవో చెప్పారు.









