యువతి దారుణ హత్య

యువతి దారుణ హత్య

పరిగి : మండలం కాలాపూర్ గ్రామంలో  శిరీష(19)అనే యువతిని గుర్తుతెలియని దుండగులు
కత్తితో పొడిచి చంపేశారు. శనివారం రాత్రి ఆమె ఇంటినుంచి బయటకు వెళ్లినట్టు తెలుస్తోంది.
అనంతరం హత్యకు గురైంది.

 

ALSO READ : Phonepe : ఫోన్ పే లో ఉద్యోగాల భర్తీ .. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు.. రూ. 35 వేల జీతం..!

 

పరిగి మండలం కాల్లాపూర్ కుంటలో మృతదేహాన్ని చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు శిరీష తల మీద కత్తితో పొడిచినట్టు నిర్ధారించారు.హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.