Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

నారాయణపేట : ఓటర్ జాబితా తప్పులు లేకుండా సిద్ధం చేయాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష 

నారాయణపేట : ఓటర్ జాబితా తప్పులు లేకుండా సిద్ధం చేయాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష 

నారాయణపేట టౌన్ ,  మన సాక్షి:

ఓటరు జాబితా తప్పులు తడకలు లేకుండా సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహార్ష అన్నారు.
సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో తహసిల్దారులు, సెక్టోరియల్ అధికారులతో పోలింగ్ స్టేషన్ వివరాలు , మరియు ఓటర్ జాబితా పై సమీక్ష నిర్వహించారు.

 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నారాయణపేట జిల్లాలోని వివిధ రూట్లలో ఎంత మంది బిఎల్వోలు సూపర్వైజర్లు ఇంటింటి సర్వే నిర్వహించారు. అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 21న విడుదలైన డ్రాఫ్ట్ జాబితా ప్రకారం వాటిలో ఓటర్ల వివరాలు నమోదు మార్పులు చేర్పులు గురించి అడిగి తెలుసుకున్నారు.

 

ALSO READ :

  1. Anganwadi : అంగన్వాడి కేంద్రాల బలోపేతానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి
  2. Revanth Reddy : యావత్ తెలంగాణ గుండెచప్పుడు.. కేసీఆర్ కేల్ ఖతం – బీఆర్ఎస్ దుకాణ్ బంద్.. వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి కౌంటర్..!
  3. NTR COIN : ఎన్టీఆర్ చిత్రంతో వంద రూపాయల నాణెం.. నేడు విడుదల.. ముద్రించింది ఎక్కడో తెలుసా..?
  4. Anganwadi : అంగన్వాడి టీచర్లు, వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!
  5. మిర్యాలగూడ : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నెంబర్ వన్..!

 

డబుల్ ఓటర్లు లేకుండా కొత్త ఓటర్స్ నమోదు చేయాలన్నారు. ప్రతి ఇంటికి సర్వే వెళ్లినప్పుడు 18 సంవత్సరాల పైబడిన వారిని తప్పక నమోదు చేయాలన్నారు. ఇంటిలో ఉన్నారా లేదా ఎక్కడికైనా షిఫ్ట్ అయ్యారా తదితర వివరాలు నమోదుచేసి మరణించిన ఓటర్లు ఉంటే వారి డెత్ సర్టిఫికేట్ తీసుకుని ఓటర్ జాబితాలో వారి పేరు తొలగించాలన్నారు.

 

ప్రతి బి ఎల్ ఓ ఇంటింటి సర్వేలో పూర్తి సమాచారం సేకరించి తప్పులు లేకుండా ఓటర్ జాబితా నమోదు చేయాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ సెంటర్ దత్త కాలేజీ లో ఉంటుందన్నారు.

 

ఈ సమావేశం లో కలెక్టరేట్ సూపర్డెంట్ తహసీల్దార్ రాణప్రాతప్ సింగ్, ఖాలిల్ అహ్మద్, ఏఈ ఇరిగేషన్, వెంకట్రావ్, ఎంపిడిఓ, రామకోటి, ఏవో ఆర్డీఓ ఆఫీస్, యన్ ప్రసాద్, విజయ్ కుమార్, డిటి. నారాయణ మరియు మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

 

MOST READ : 

  1. Allu Arjun : తగ్గేదేలే.. సుకుమార్ ని పట్టుకుని ఏడ్చిన బన్నీ .. ! (వీడియో వైరల్)
  2. Ponguleti : పొంగులేటి మూడు చోట్ల నుంచి దరఖాస్తులు.. ఎందుకో తెలుసా..!
  3. Railway Good News : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. !
  4. RRR : ఆర్ఆర్ఆర్ కు అవార్డుల్లో సిక్సర్.. ఆరు విభాగాల్లో అవార్డులు..!

మరిన్ని వార్తలు