Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

Apprenticeship : ఈనెల 10న జాతీయ అప్రెంటిస్షిప్ మేళ..!

Apprenticeship : ఈనెల 10న జాతీయ అప్రెంటిస్షిప్ మేళ..!

నల్గొండ, మన సాక్షి :

నల్గొండ జిల్లా పరిధిలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐ.టి.ఐ ల యందు ఉత్తిర్ణులైన అన్ని ట్రేడ్ల అభ్యర్థులకు ఈ నెల 10 వ తారీఖున ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఐటి ఐ(ఓల్డ్) కళాశాల నల్గొండ యందు వివిధ పరిశ్రమలలో అప్రెంటిసిషిప్ ట్రైనింగ్ ఇచ్చేందుకు ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిసిషివ్ మేళ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎ. నర్సింహా చారి ఒక ప్రకటనలో తెలిపారు.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెబ్సైట్ (www.apprenticeshipindia.gov.in) లో తమ పేర్లు నమోదు చేసుకొని ఆనకలు కాపీని బయో డేటా తో పాటు సంబంధిత విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు కూడా జత చేసి అప్రెంటిసిషిన్ మేళ కు హాజరుకావాలని తెలిపారు. హజరైన వారిలో తగిన అర్హత కల్గిన విద్యార్థులందరు కంపెనీల యందు అప్రెంటిసిషిప్ వినియోగించుకోవాలని కోరారు.

MOST READ : 

  1. UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు భారీ జలక్.. ఇకపై వాటికి చార్జీల మోత..!

  2. Ration Cards : రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్..!

  3. Free Sewing Machine : మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. ఉచిత కుట్టుమిషన్లకు దరఖాస్తు ఇలా..!

  4. TG News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలోకి డబ్బులు..!

  5. TG News : రాష్ట్రంలో కొత్త పథకానికి శ్రీకారం.. రూ.2 లక్షల రుణం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!

మరిన్ని వార్తలు