Natu sarai : నాటు సారా స్వాధీనం

నాటు సారా స్వాధీనం

మెలియాపుట్టి. మనసాక్షి :

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పరిధిలో పట్టుబడిన 143.52 థియేటర్ల నాటు సారాను ధ్వంసం సెబి ఎస్సై. దస్తగిరి తెలిపారు. డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు సెబి సిఐ. వై లక్ష్మి నాయుడు ఆధ్వర్యంలో స్థానిక సెబి పోలీస్ స్టేషన్ వద్ద నాటు సారాను పారబోసినట్లు తెలిపారు.

 

ఈ సందర్భంగా సెబి సిఐ. లక్ష్మీ నాయుడు మాట్లాడుతూ నాటు సారా తయారీ పై, అక్రమ రవాణా, అక్రమ అమ్మకాలపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు వివరించారు.సెబి సిబ్బంది ఉన్నారు.