మిర్యాలగూడ : నీట్ ఫలితాల్లో కేఎల్ఎన్ అగ్రగామి

మిర్యాలగూడ : నీట్ ఫలితాల్లో కేఎల్ఎన్ అగ్రగామి

మిర్యాలగూడ , మన సాక్షి

నీట్ ఫలితాలలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ చెందిన KLN జూనియర్ కళాశాల అగ్రగామిగా నిలిచింది. NEET ఫలితాలలో KLN రెగ్యులర్ విద్యార్ధులు డైరెక్ట్ గా ఇంటర్ నుండే 2 వేల లోపు all india rank లు 500 పైగా మార్కులు 4 గురు సాధించి నల్గొండ జిల్లాలో అగ్రగామి గ నిలిచారు.

 

ఎం ఐశ్వర్య (4208020499)1567 ర్యాంక్,
వి పూజ శ్రీ (4201130630)16040 ర్యాంక్,
బి మేఘన (4223010161)22108 ర్యాంక్, బి అక్షయ (4220010074)44808 ర్యాంక్ లు సాధించి ఆల్ ఇండియా ఎంబీబీఎస్ సీట్లు పొందనున్నారు.

 

ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల కరస్పాండెంట్ కిరణ్ కుమార్ డైరెక్టర్స్ నరేందర్ రెడ్డి పి ఎల్ ఎన్ రెడ్డి హనుమంత రెడ్డి అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ..

 

ఇంకా వివిధ కేటగిరీ లలో రాష్ట్రం లో ఎంబీబీఎస్ సీట్లు సాధించే వారు 15 మంది ఒకే క్యాంపస్ నుండి సాధారణ విద్యార్ధులతో ఇలాంటి అద్భుత ఫలితాలు రావడం అధ్యాపకుల భోధన సామర్థ్యం నిర్దిష్ట ప్రణాళిక కారణం అని తెలిపారు.