సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

తెలంగాణలో అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క - సారక్కను వన దేవతలను సతీసమేతంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించి కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు.

సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్, మనసాక్షి :

తెలంగాణలో అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క – సారక్కను వన దేవతలను సతీసమేతంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించి కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు.

సమ్మక్క సారక్క, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెల పై పసుపు, కుంకుమ, బెల్లం, నూతన వస్త్రాలను సమర్పించి గిరిజన సంప్రదాయ పద్దతులో అమ్మవార్లకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమం లొ వీరేశం సతీమణి పుష్ప తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ALSO READ : Nalgonda : మెడికల్ షాపులలో మత్తు టాబ్లెట్లు, ఇంజక్షన్లు.. సిగరెట్ పెట్టెలలో పెట్టి అధిక ధరలకు విక్రయం..!