Miryalaguda : పదవ తరగతి పరిక్ష ఫలితాలలో సెయింట్ జాన్స్ హైస్కూల్ ప్రభంజనం..!
తెలంగాణ ప్రభుత్వం నేడు విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన సెయింట్ జాన్స్ విద్యార్థులు సంచలన ఫలితాలు సాదించారు.

Miryalaguda : పదవ తరగతి పరిక్ష ఫలితాలలో సెయింట్ జాన్స్ హైస్కూల్ ప్రభంజనం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
తెలంగాణ ప్రభుత్వం నేడు విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన సెయింట్ జాన్స్ విద్యార్థులు సంచలన ఫలితాలు సాదించారు. పాఠశాలకు చెందిన పి. లావణ్య 600 మార్కులకుగాను 581, యస్. సంజన 580, కోమలి మైత్రి 574, ఫసిహా 568, వెంకట సాయి చరణ్ 568, V యోగేశ్వర్ రెడ్డి 567, పి తరుణ్ కుమార్ 565, అభిలాష్ రెడ్డి 565, డి. వైష్ణవి 564, వర్షిత 562, లిఖిత్ 560, కార్తీక్ 560, నస్రిన్ 558, వీరప్రసాద్ 556, స్వర్ణతెజ్ 556, అభయ్ 556, లోహిత 555, పి అంజలి 554, కె. చరన్ తేజ్ 550, సాయినేహాశ్రీ 548 మార్కులు సాదించారు.
550 కిపైగా మార్కులు సాదించిన విద్యార్థులు 18 మంది. ఆదేవిధంగా 500కిపైగా మార్కులు సాదించిన వారు 5 మంది. పాఠశాలకు చెందిన 72 మంది విదారులు పరీక్ష కు హజరుకాగా నూరు శాతం ఉత్తీర్ణత సాదించారు. కాగా ఉత్తమ ఫలితాలు సాదించిన విదార్శిలను పాఠశాల ప్రిన్సిపాల్ అలుబెల్లి శ్రీని వాస్ రెడ్డి, కరస్పాండెంట్ అలుగుబెల్లి శిరీష్ స్వీట్స్ తినిపించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూరు శాతం ఫలితాలతో తమ పాఠశాల విదార్థులు ఎల్లప్పుడూ మందంజలో ఉంటారని పేర్కోన్నారు.
ALSO READ :
- Suryapet : సూర్యాపేట జిల్లా కోర్టు సంచలనం.. హత్య కేసులో మహిళకు జీవితఖైదీ శిక్ష..!
- SSC Results : క్షణాల్లోనే ఎస్ఎస్సి ఫలితాలు, వాట్సాప్ ద్వారా తెలుసుకోండి ఇలా..!
- SSC Results : పదవ తరగతి ఫలితాలపై సజ్జనార్ కీలక సూచన..!
- White Hair : తెల్లజుట్టు పీకేస్తే మరింత ఎక్కువ అవుతుందా? శాస్త్రీయ వాస్తవాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు!










