మిర్యాలగూడ : వ్యక్తి అదృశ్యం

మిర్యాలగూడ వ్యక్తి అదృశ్యం

మిర్యాలగూడ, మనసాక్షి : వ్యక్తి అదృశ్యమైన సంఘటన మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్ లో ఈనెల 19వ తేదీన చోటుచేసుకుంది. పట్టణ టు టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం…

 

శాంతినగర్ కు చెందిన చిట్యాల ఉపేందర్ S/o వీరభద్రం,( 27), Cell. No. 9502481575 అనునతను ఈనెల 19వ తేదీన ఉదయం 9.30 గంటలుకు డ్యూటి కి వెళ్తున్నా అని బయల్దేరి వెళ్ళాడు. తిరిగి రాత్రి 10.25 గంటల వరకు అతని ఫ్రెండ్స్ తో తిరిగి తర్వాత ఇంత వరకు ఇంకా తిరిగి రాలేదు. పైన తెలిపిన వ్యక్తి యొక్క ఆచూకీ తెలిసినవారు

 

ఈ కింది ఫోన్ నెంబర్ కి తెలియపర్చగలరు.
D.Venkateshwarlu,
Sub-Inspector of police,
Miryalguda II Town PS
Ph 9966198983.