క్రీడలుBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Hand Ball : జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ జట్టుకు ఎంపిక..!

Hand Ball : జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ జట్టుకు ఎంపిక..!

శాలిగౌరారం, మన సాక్షి:వ :

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలోని ఆదర్శ కళాశాలలో చదువుతున్న కొప్పుల శ్రీజ సీనియర్ మహిళల జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపిక అయుంది. ఇటీవల ఆసిఫాబాద్ జిల్లాలోని మందమర్రిలో 54వ సీనియర్ మహిళల రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించడం జరిగింది.

దీనిలో మంచి ప్రతిభ కనబరిచి వల్లాల ఆదర్శ కళాశాలకు చెందిన కొప్పుల శ్రీజ ఈనెల 7 నుండి 12 వరకు తమిళనాడులోని, తిరువన్నాయిలో జరిగే నేషనల్ సీనియర్ మహిళల హ్యాండ్ బాల్ జట్టుకు ఎంపిక కాబడినది. ఈ కార్యక్రమంలో భాగంగా వల్లాల ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణ మోహన్ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయ బృందం ఎంపిక కాబడ్డ శ్రీజను పిడి మల్లేష్ ను అభినందించారు.

క్లిక్ చేసి ఇవి కూడా చదవండి : 

  1. Rythu : రైతులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త.. ఇకపై వారికి కూడా ఖాతాలలో డబ్బులు..!

  2. Employees : ఆ ఉద్యోగులందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం..!

  3. Panchayat Elections : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడంటే.. మంత్రి పొంగులేటి క్లారిటీ.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Miryalaguda : రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు.. సబ్ కలెక్టర్ ఆదేశం..!

  5. Hot Water : ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం మంచిదేనా.. ఎవరు తాగకూడదో తెలుసుకుందాం..!

  6. NREGS : ఉపాధి హామీ సిబ్బందికి సర్కార్ గుడ్ న్యూస్..!

మరిన్ని వార్తలు