Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

PDS : రాత్రి వేళ తరలిస్తున్న పిడిఎస్ బియ్యం పట్టివేత..!

PDS : రాత్రి వేళ తరలిస్తున్న పిడిఎస్ బియ్యం పట్టివేత..!

చింతపల్లి, మనసాక్షి :

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు కలిగిన నిరుపేదలకు అందించే పిడిఎస్ రేషన్ బియ్యం అక్రమంగా బుధవారం ఏడు గంటల సమయంలో మల్లారెడ్డి పల్లి గ్రామ శివారులో వాహన తనిఖీ చేయుచుండగాTSO7uk3890 నెంబర్ గల వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాల పిడిఎఫ్ బియ్యాన్ని చింతపల్లి పోలీసులు పట్టుకున్నారు.

ఈ పిడిఎస్ బియ్యం ఎక్వాయిపల్లి, కడ్తాల్ మండలం, రంగారెడ్డి జిల్లాకు చెందిన జెనిగల మహేష్, అనే వ్యక్తి వాహనాన్ని పట్టుకొని ఈ బియ్యం ఎక్కడిమని ప్రశ్నించగా సమాధానం ఇవ్వకపోవడంతో చింతపల్లి ఎస్సై బి, యాదయ్య వారి సిబ్బందితో పిడిఎస్ బియ్యం తరలిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ : 

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే టిసి ఉద్యోగాలు, 11,250 ఖాళీలు..!

Jobs : తెలంగాణలో వెయ్యి పోస్టుల భర్తీ.. జాబ్ క్యాలెండర్ లో ఆ పోస్టులు..!

మిర్యాలగూడ : ఆవిష్కరణకు సిద్ధమైన 100 అడుగుల జాతీయ జెండా..!

మరిన్ని వార్తలు