పేకాటరాయులను పట్టుకున్న పోలీసులు..!

నాగిరెడ్డిపేట్ మండలంలోని మాల్తుమ్మెద శివారులోని పటేల్ చెరువు వద్ద మంగళవారం పేకాట ఆడుతున్న 9 మంది ని పట్టుకొన్నట్టు స్థానిక ఎస్సై రాజు తెలిపారు.

పేకాటరాయులను పట్టుకున్న పోలీసులు..!

నాగిరెడ్డిపేట్, మన సాక్షి:

నాగిరెడ్డిపేట్ మండలంలోని మాల్తుమ్మెద శివారులోని పటేల్ చెరువు వద్ద మంగళవారం పేకాట ఆడుతున్న 9 మంది ని పట్టుకొన్నట్టు స్థానిక ఎస్సై రాజు తెలిపారు.

పటేల్ చెరువు వద్ద పేకాట ఆడుతున్నట్టు తమకు సమాచారం అందడంతో పేకాట స్థావరం పై దాడి చేసి పేకాటరాయులను పట్టుకున్నట్టు ఆయన తెలిపారు. వారి వద్ద నుంచి 8230 రూపాయలను, నాలుగు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్టు పేకాట రాయుళ్లపై కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు.

ALSO READ : కదులుతున్న బస్సు ఎక్కిన మహిళ.. డ్రైవర్ ఆమె పాలిట దేవుడయ్యాడు.. (వీడియో)