Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Narayanpet : పేకాట స్థావరంపై పోలీసుల దాడులు..! 

Narayanpet : పేకాట స్థావరంపై పోలీసుల దాడులు..! 

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట మండలం జలాల్పూర్ గ్రామ శివారులో గురువారం కొంత మంది వ్యక్తులు డబ్బులు పందెం గా పెట్టుకుని పేకాట ఆడుతుండగా నమ్మదగిన సమాచారంతో పట్టణ పోలీసులు పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు.

5గురు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుంచి 16,540/- నగదు, 6 సెల్ ఫోన్లు, ఒక మోపెడ్ మరియు పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ఐదుగురు వ్యక్తుల అరెస్టు చేసి కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

MOST READ : 

మరిన్ని వార్తలు