Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా

Power Cut : నేడు ఈ గ్రామాల్లో విద్యుత్తు సరఫరా బంద్.. వెళలు ఇవే..! 

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల తడ్కల్, దమరగిద్ద సబ్ స్టేషన్ల పరిధిలో చెట్ల కొమ్మల నరికివేత పనుల కారణంగా విద్యుత్ సరఫరకు అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ శోభారాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Power Cut : నేడు ఈ గ్రామాల్లో విద్యుత్తు సరఫరా బంద్.. వెళలు ఇవే..! 

కంగ్టి, మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల తడ్కల్, దమరగిద్ద సబ్ స్టేషన్ల పరిధిలో చెట్ల కొమ్మల నరికివేత పనుల కారణంగా విద్యుత్ సరఫరకు అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ శోభారాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ అంతరాయం ఉండే గ్రామాలు తడ్కల్, ఘనపూర్, ముర్కుంజాల్,చాప్టా కె,చాప్టా బీ, ఎడ్లరేగడి తండా, దమరగిద్ద ,జమ్గి కే, జమ్గి బీ, గాంధీనగర్, బాన్సువాడ, రాసోల్ గ్రామాలకు ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. కాబట్టి రైతులు, ప్రజలు విద్యుత్ అధికారులకు సహకరించగలరని ఏఈ కోరారు.

మరిన్ని వార్తలు