Breaking Newsజిల్లా వార్తలుమెదక్
రాష్ట్రస్థాయి వేద శాస్త్రి పురస్కారం అందుకున్న ప్రదీప్, నాగలింగప్ప జంగం స్వామి
మహారాష్ట్ర, రాష్ట్రస్థాయి వేదశాస్త్రి పురస్కారం ఆదివారం నాందేడ్ లో నిర్వహించరు.

రాష్ట్రస్థాయి వేద శాస్త్రి పురస్కారం అందుకున్న ప్రదీప్, నాగలింగప్ప జంగం స్వామి
కోటగిరి, మన సాక్షి:
మహారాష్ట్ర, రాష్ట్రస్థాయి వేదశాస్త్రి పురస్కారం ఆదివారం నాందేడ్ లో నిర్వహించరు. కార్యక్రమంలో భాగంగా పోతంగల్ గ్రామ నివాసి శివ శ్రీ. ప్రదీప్ నాగలింగప్ప జంగం స్వామి వేద శాస్త్రి పురస్కారం అందడం పోతంగల్ గ్రామానికి
గర్వకారణం అని గ్రామ పెద్దలు, అన్నారు.
వేదశాస్త్రం, ఆధ్యాత్మిక విద్యను అందిస్తూ ఎంతో మంది విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తున్న ప్రదీప్ స్వామి కి లభించిన ఈ రాష్ట్రస్థాయి గౌరవం పోతంగల్ గ్రామ ప్రతిష్ఠను మరింత పెంచే విధంగా ముందుకు సాగాలని గ్రామస్తులు కోరుకున్నారు.









