Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
సూర్యాపేట : రెండు ప్రైవేట్ బస్సులు దగ్ధం
సూర్యాపేట : రెండు ప్రైవేట్ బస్సులు దగ్ధం
సూర్యాపేట, మన సాక్షి :
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల సమీపంలో ఆదివారం తెల్లవారు జామున రెండు ప్రైవేట్ బస్సులు దద్దమయ్యాయి. మరమ్మతుల కోసం నిలిచిన ఓ ప్రైవేట్ బస్సు షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత పక్కనే ఉన్న మరో బస్సు లోకి కూడా వంటలు వ్యాపించి రెండు అగ్నికి ఆహుతి అయ్యాయి.
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరు లేరు. బస్సులో మంటలు జలరేగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయగా ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి మంటలు ఆర్పేశారు.









