తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు
Miryalaguda : ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతుల ప్రధానం..!
Miryalaguda : ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతుల ప్రధానం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ పట్టణంలోని వాసవి నగర్ లో సంక్రాంతి పర్వదినం సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ పోటీలలో సుమారుగా 50 మంది మహిళలు పాల్గొన్నారు. వారిలో ప్రధమ బహుమతిగా శిరీష, రెండవ బహుమతి సంధ్య, మూడవ బహుమతి మమత గెలుపొందగా వారికి బహుమతులు అందజేశారు.
వారితో పాటు పోటీలలో పాల్గొన్న మహిళలందరికీ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు కొనకంచి వీర రాఘవులు, మహిళలు రజని, మాధవి, కరుణ, కాలనీ ప్రధాన కార్యదర్శి మట్టయ్య, మల్లేష్, శ్రీధర్ రెడ్డి, కర్ణాకర్, గోవర్ధన్, సైదులు, యాదగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Ration Cards : కొత్త రేషన్ కార్డుకు అర్హతలు.. నేటి నుంచి క్షేత్రస్థాయి పరిశీలన..!
-
Indiramma Bharosa : భూమిలేని వారికి ఏటా రూ.12 వేలు.. మీరూ అర్హులేనా.. నేటి నుంచి క్షేత్రస్థాయి పరిశీలన..!
-
Viral Video : సైలెంట్ గా నిలబడిన కోడి.. పందెంలో గెలిచింది.. (వీడియో వైరల్)
-
District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ తో సహా సిబ్బంది మొత్తం సస్పెన్షన్..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు వారిని అనర్హులుగా గుర్తించాలి.. జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం..!









