Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Devarakonda : ఆర్డీఓ గా బాధ్యతలు స్వీకరించిన రమణారెడ్డి..!
Devarakonda : ఆర్డీఓ గా బాధ్యతలు స్వీకరించిన రమణారెడ్డి..!
దేవరకొండ, మనసాక్షి :
నల్గొండ జిల్లా దేవరకొండ రెవెన్యూ డివిజన్ నూతన ఆర్డిఓ గా రమణారెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. దేవరకొండ ఆర్డీఓ గా ఇంతకాలం పని చేసిన శ్రీరాములు గోదావరిఖని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా బదలి అయ్యారు.
ఆయన స్థానంలో హైదరాబాదులో ఆర్డిఓగా విధులు నిర్వహిస్తున్న రమణారెడ్డి దేవరకొండ ఆర్డిఓ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. దేవరకొండ ఆర్డీఓ గా బాధ్యతలు చేపట్టిన రమణారెడ్డికి ఆర్డీఓ కార్యాలయ అధికారులు స్వాగతం పలికారు.
LATEST UPDATE :
-
District Collector : నల్గొండ జిల్లా కలెక్టర్ గా ఇలా త్రిపాఠి.. బాధ్యతల స్వీకరణ..!
-
Gold Price : పసిడి ప్రియులకు షాక్.. ఈరోజు బంగారం ధర ఎంతంటే..!
-
TG News : తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలు..!
-
Gold Price : తెలుగింటి మహిళలకు శుభవార్త.. రూ.4900 తగ్గిన బంగారం ధర..!
-
TG News : రోడ్డు పక్కన కుప్పలుగా కరెన్సీ నోట్లు, దొరికినన్ని ఏరుకున్నారు.. అంత డబ్బు ఎక్కడిదంటే..!









