Breaking Newsక్రైంజిల్లా వార్తలురంగారెడ్డి
షాద్ నగర్ మార్కెట్ యార్డ్ లో దొంగల బీభత్సం
షాద్ నగర్ మార్కెట్ యార్డ్ లో దొంగల బీభత్సం
వరుసగా 10 సెటర్లలో దొంగతనానికి
పాల్పడిన దుండగులు.
రంగరెడ్డి జిల్లా షాద్ నగర్, మనసాక్షి :
షాద్ నగర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో సోమవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. మార్కెట్లో వరుసగా ఉన్న 10 సేటర్లలో తాళాలు పగులగొట్టి సుమారు రెండు లక్షల వరకు నగదును దోచుకెళ్లినటు బాధితులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా దొంగలు పడ్డారని ఇప్పటివరకు ఆచూకీ తెలియ లేదని ఆరోపిస్తున్నారు. బాధితులు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు తెలుసుకుంటున్నారు.









