షర్మిలమ్మ ప్రజాప్రస్థానంలో పాల్గొన్న సోయం వీరభద్రం

షర్మిలమ్మ ప్రజాప్రస్థానంలో పాల్గొన్న సోయం వీరభద్రం
దమ్మపేట, మనసాక్షి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో వైయస్సార్ టిపి అధినేత్రి షర్మిలమ్మ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాప్రస్థానం లో పాల్గోని రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు గడిపల్లి కవిత తో కలిసి ప్రజాప్రస్థానం పాదయాత్ర కు సంఘీబావం తేలిపి,అనంతరo భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు లో ఐదు నియోజికా వర్గాల్లో పార్టీ సంస్థాగత బలోపేతం,బూత్ కమిటీలు నిర్మాణం,పార్టీ స్థితిగతులను గురించీ వివరించిన జిల్లా అధ్యక్షులు సోయం వీరభద్రం,

ఈ సందర్బంగా షర్మిల మాట్లాడుతు టీఆర్‌ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానలపై ప్రజాల్లోకి తీసుకొని వెళ్ళాలి అని సూచించారు,ఈ కార్యక్రమం లో రాష్ట్ర మహిళ అధ్యక్షురాలుగడిపల్లి కవిత, నియోజకవర్గ కోఆర్డినేటర్లు, మండల అధ్యక్షులు, అనుబంధ సంఘాల పార్టీ నాయకులు పాల్గొన్నారు.