సిద్దేశ్వర ఆలయంలో పూజలు 

సిద్దేశ్వర ఆలయంలో పూజలు 

కంగ్టి, అక్టోబర్ 06, మన సాక్షి : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ నియోజకవర్గం కంగ్టి మండల కేంద్రంలోని శ్రీ సిద్దేశ్వర ఆలయంలో  బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప జన్వాడ పూజలు చేశారు. విజయ దశమిని పురస్కరించుకుని తన స్వగ్రామమైన కంగ్టి మండలంలోని చౌకాన్‌ పల్లి గ్రామానికి వెళుతూ మార్గమధ్యలో తమ ఆరాధ్య దైవం సిద్దేశ్వర స్వామి ని దర్శించుకున్నారు. అనంతరం తమ స్నేహితులతో అలాయ్‌ బలాయ్‌ తీసుకొని దసరా శుభాకాంక్షలు తెలిపారు.