Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

Shankarpally : శంకర్‌పల్లిని కప్పేసిన మంచు దుప్పటి..!

Shankarpally : శంకర్‌పల్లిని కప్పేసిన మంచు దుప్పటి..!

శంకర్‌పల్లి, (మన సాక్షి):

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి పట్టణాన్ని శనివారం ఉదయం మంచు దుప్పటి కప్పేసింది. ఇప్పటి వరకు కూడా పొగ మంచు వీడలేదు. రోడ్లపై మంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనాలకు హెడ్ లైట్లు వేసుకొని నెమ్మదిగా మూవ్ అవుతున్నారు. పొగ మంచు ప్రభావంతో జనం బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆహ్లాద వాతావరణంతో పుర ప్రజలు సేద తీరారు.

MOST READ : 

మరిన్ని వార్తలు