తెలంగాణBreaking Newsసూర్యాపేట జిల్లా
Suryapet : జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన జిల్లా ఎస్పి..!
Suryapet : జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన జిల్లా ఎస్పి..!
సూర్యాపేట, మనసాక్షి:
జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన లక్ష్మిశారద ను గురువారం కోర్టు సముదాయం నందు జిల్లా ఎస్పీ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం జిల్లాలో నేరాల నమోదు, దర్యాప్తు, కోర్టు క్యాలండర్ నంబర్, కేసు ట్రైయల్స్, లోక్ అదాలత్ నిర్వహణ, కేసుల్లో నేరస్తులకు శిక్షల అమలు మొదలగు అంశాల గురించి చర్చించారు. కోర్టు అధికారులు పోలీసు సమన్వయంతో పని చేసి త్వరితగతిన కేసుల పరిష్కారం చూపాలని జడ్జి అన్నారు.
MOST READ :
-
Miryalaguda : ఇంటర్ ఫలితాల్లో స్టేట్ టాపర్.. ఎస్వి మోడల్ స్కూల్ విద్యార్థి..!
-
Rythu Bharosa : రైతు భరోసా అందని రైతులకు స్పష్టత.. లేటెస్ట్ అప్డేట్..!
-
Inter Results : ఇంటర్ లో 440 మార్కులకు 434 ఓ విద్యార్థినికి.. కానీ ఏమైందో చూడండి.. (వీడియో)
-
BREAKING : అఘోరీ అలియాస్ శ్రీనివాస్ అరెస్టు.. ఉత్తరప్రదేశ్ లో అరెస్ట్ చేసిన శంకర్పల్లి పోలీసులు..!
-
PDS : కారులో పీడీఎస్ సన్న బియ్యం అక్రమ రవాణా.. పట్టుకున్న పోలీసులు.. ముగ్గురిపై కేసు..!









