రాష్ట్ర స్థాయి ఖో ఖో పోటీలకు చేగొమ్మ విద్యార్థినులు

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

రాష్ట్ర స్థాయి ఖో ఖో పోటీలకు చేగొమ్మ విద్యార్థినులు

ఖమ్మం(కూసుమంచి) సెప్టెంబర్ 20 మనసాక్షి ప్రతినిధి : కల్లూరు ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఖో ఖో అసోసియేషన్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్టు తరఫున జడ్పీహెచ్ఎస్ చేగొమ్మ విద్యార్థినులు దొంతు ఉమామహేశ్వరి 9వ తరగతి , కుక్క వర్ష 8వ తరగతి ఈ నెల 27వ తారీఖున మహబూబ్నగర్ జిల్లాలో జరగబోవు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు .

వీరిని జెడ్పిహెచ్ఎస్ చేగొమ్మ ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాఖ అధికారి బివి రామాచారి , వ్యాయామ ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులు అభినందించారు.