Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుమెదక్వ్యవసాయం

Paddy : వరిలో దోమపోటు నివారణకు చర్యలు.. ఏ మందు పిచికారి చేయాలి..!

Paddy : వరిలో దోమపోటు నివారణకు చర్యలు.. ఏ మందు పిచికారి చేయాలి..!

కొల్చారం, మన సాక్షి :

పంటల పరిశీలనలో భాగంగా కేవీకే తునికి శాస్త్రవేత్తలు రవి కుమార్, ప్రతాప్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారి వరిగుంతం, సంగాయి పేట్ గ్రామాలలో వరి పొలాలను పరిశీలించి దోమ పోటు గుర్తిచడం జరిగింది. దోమ పోటు సోకినా వరి పొలాలు దూరం నుండి చుస్తే ఎర్రగా సుడులు సుడులు గా ఎండిపోటునట్టు ఉంటుంది.

ఈ లక్షణాలను గుర్తించిన రైతులు వెంటనే త్రిఫ్లూమెజాపీరి యం 94 ఏం ఎల్ ఎకరా కు, బీపి ఎచ్ ( వరిలో సుడి దోమ నివారణ) అనే మందును పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఈ పరిశీలనలో మండల వ్యవసాయ అధికారి శ్వేత కుమారి, ఏఈఓ రోజా, రైతులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. TG News : తెలంగాణ ప్రభుత్వానికి ఊరట.. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలనం..!

  2. Alumni : ముప్పై ఏళ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనం.. అవదుల్లేని ఆనందం..!

  3. Bike Driving : బైక్ నడిపేవారికి గుడ్ న్యూస్.. వెన్నునొప్పి తగ్గించే రహస్యాలు..!

  4. Post Office : తపాలా శాఖ కొత్త పథకాలు.. బ్యాంకుల కంటే అధిక వడ్డీ రేట్లు..!

మరిన్ని వార్తలు