ఆంధ్రప్రదేశ్Breaking Newsక్రైం
పేకాట శిభిరంపై మెరుపు దాడి.. 7గురి అరెస్ట్..!
అన్నమయ్య జిల్లా మండల కేంద్రంలోని శీతరగాని పల్లె సమీపంలో ని చెట్టు కింద పేకాట ఆడుతున్న సమాచారం మేరకు పోలీస్ లు మెరుపు దాడి చేశారు.

పేకాట శిభిరంపై మెరుపు దాడి.. 7గురి అరెస్ట్..!
రామసముద్రం, మనసాక్షి
అన్నమయ్య జిల్లా మండల కేంద్రంలోని శీతరగాని పల్లె సమీపంలో ని చెట్టు కింద పేకాట ఆడుతున్న సమాచారం మేరకు పోలీస్ లు మెరుపు దాడి చేశారు.
ఎస్సై హృషి కేశవ రెడ్డి సిబ్బందితో కలిసి రైడ్ చేయగా పేకాట ఆడుతున్న ఏడుగురి ఆడుతుండగా వీరి నుండి 11,200 రూపాయలు,4 సెల్ ఫోన్స్ ను స్వాధీన పరుచుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై హృషికేశవ రెడ్డి తెలిపారు.ఎస్సై మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదన్నారు .