Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన వైసీపీ యువనేత దర్శన్ గౌడ్..!

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు భాస్కర్ గౌడ్ తనయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత దర్శన్ గౌడ్ గురువారం కడప లో మర్యాదపూర్వకంగా కలిశారు.

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన వైసీపీ యువనేత దర్శన్ గౌడ్..!

రామసముద్రం, మనసాక్షి

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు భాస్కర్ గౌడ్ తనయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత దర్శన్ గౌడ్ గురువారం కడప లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ బలోపేతం, పార్టీ కార్యక్రమాలవిజయవంతం పైన చర్చించారు. మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం లో యువతను వైసీపీ పార్టీ వైపు ఆకర్షించే అంశాలపై చర్చించారు . రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలను మరింత ఉత్సాహంగా నిర్వహించాలని జగన్ దిశానిర్దేశం చేశారని దర్శన్ గౌడ్ తెలిపారు.

మరిన్ని వార్తలు