Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet :అప్పన్నపేట వద్ద గేదెను ఢీ కొట్టిన వాహనం.. యువకుడి మృతి..!

గరిడేపల్లి మండల కేంద్రం లో గోపి దేశి నవీన్( 35 ) గ్రామం సీతారామపురం భార్య పుష్ప వివరాల్లోకి వెళితే గరిడేపల్లి అత్తగారింటికి వచ్చి వెళుతుండగా అప్పన్న పేట సమీపంలో గేదె అడ్డంగా రావడంతో ఢీకొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు.

Suryapet :అప్పన్నపేట వద్ద గేదెను ఢీ కొట్టిన వాహనం.. యువకుడి మృతి..!

గరిడేపల్లి, మనసాక్షి :

గరిడేపల్లి మండల కేంద్రం లో గోపి దేశి నవీన్( 35 ) గ్రామం సీతారామపురం భార్య పుష్ప వివరాల్లోకి వెళితే గరిడేపల్లి అత్తగారింటికి వచ్చి వెళుతుండగా అప్పన్న పేట సమీపంలో గేదె అడ్డంగా రావడంతో ఢీకొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు.
గమనించిన స్థానికులు (108) ద్వారా హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన డాక్టర్లు మృతి చెందినట్లు నిర్ధారించారు. ద్విచక్ర వాహనంపై ఉన్న మరో వ్యక్తి క్షేమంగా బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు