Suryapet : జిల్లా నేరేడుచర్లలో మైనర్ బాలికపై అత్యాచారం..!

సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో మైనర్ బాలిక (14)పై అత్యాచారం జరిగినట్లు నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్ నాయక్ తెలిపారు.

Suryapet : జిల్లా నేరేడుచర్లలో మైనర్ బాలికపై అత్యాచారం..!

నేరేడుచర్ల, మన సాక్షి:

సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో మైనర్ బాలిక (14)పై అత్యాచారం జరిగినట్లు నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్ నాయక్ తెలిపారు.

ఎస్ఐ వివరాల ప్రకారం బాలిక తల్లి సమీప గృహంలో ఉండగా నిందితుడు ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు బాదితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

ALSO READ : BRS : బీఆర్ఎస్ నేతల్లో తీవ్ర కలవరం.. రంగంలోకి హరీష్ రావు..!