సూక్ష్మ కళాఖండాల ప్రదర్శన మేళ్లచెరువు, మనసాక్షి: బియ్యపు గింజలు, ఆకులపై చెక్కిన వివిధ కళాఖండాలను మేళ్లచెరువు మైహోం సిమెంట్స్ లిటిల్ స్కాలర్ స్కూల్ విద్యార్ధులు శనివారం తిలకించారు.…