అక్కడ ఫోన్ వస్తది.. మాటలు వినిపించవు..! (గరిడేపల్లి, మనసాక్షి – వీరాస్వామి) సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో మొబైల్ నెట్వర్క్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని వినియోగదారులు ఆవేదన…