Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణనిజామాబాద్

Tasildar : తహసిల్దార్ సీరియస్ వార్నింగ్.. అక్రమ షెడ్ల తొలగింపు..!

Tasildar : తహసిల్దార్ సీరియస్ వార్నింగ్.. అక్రమ షెడ్ల తొలగింపు..!

కోటగిరి, మన సాక్షి :

పోతంగల్ మండల కేంద్రంలో అక్రమంగా వేసిన రేకుల షెడ్లను, స్తంభాలను అధికారులు సోమవారం తొలగించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ గంగాధర్ మాట్లాడుతూ… ప్రభుత్వ సర్వే నిర్వహించే వరకు ఎవరు కూడా షెడ్లు లాంటివి కంచెలు లాంటివి వేయకూడదని సూచించారు.

ఎవరన్నా అక్రమంగా షెడ్యూల్ లాంటివి వేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పండగ అయిన తర్వాత ప్రభుత్వ సర్వే చేయిస్తామని చెప్పారు. ఆయన వెంట ఆర్ఐ సయ్యద్ హుసెన్, సర్వేయర్ పోశెట్టి, ఏఎస్ఐ బన్సీలాల్, పోలీస్ సిబ్బంది,రెవిన్యూ సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

MOST READ : 

  1. Curd : ఏ సమయంలో పెరుగు తింటున్నారు.. ఏం జరుగుతుందో తెలుసా..!

  2. Miryalaguda : రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక..!

  3. Fastrack : అదిరిపోయే లుక్‌తో ఫాస్ట్రాక్ కొత్త వాచెస్.. ఇకపై యూఎఫ్‌వోలు ఆకాశంలో కాదు, మీ చేతిలోనే..!

  4. TG News : తెలంగాణలో భారీగా IAS, IPS అధికారుల బదిలీ..!

మరిన్ని వార్తలు