Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమహబూబ్‌నగర్విద్య

ఇంటర్ నేషనల్ క్యాలిగ్రఫీ మాస్టర్ ట్రైనర్ సుదర్శన్ చే నేటి నుంచి చేతివ్రాత పై శిక్షణ..!

ఇంటర్నేషనల్ క్యాలిగ్రఫీ మాస్టర్ ట్రైనర్ సుదర్శన్ చేతిరాతపై శిక్షణ ఇవ్వనున్నారు. కేవలం 6 రోజుల్లోనే మీ చేతిరాతను మార్చుకునే అవకాశం ఉంది.

ఇంటర్ నేషనల్ క్యాలిగ్రఫీ మాస్టర్ ట్రైనర్
సుదర్శన్ చే నేటి నుంచి చేతివ్రాత పై శిక్షణ..!

మహబూబ్ నగర్ టౌన్, మన సాక్షి:

ఇంటర్నేషనల్ క్యాలిగ్రఫీ మాస్టర్ ట్రైనర్ సుదర్శన్ చేతిరాతపై శిక్షణ ఇవ్వనున్నారు. కేవలం 6 రోజుల్లోనే మీ చేతిరాతను మార్చుకునే అవకాశం ఉంది.

సర్టిఫైడ్ గ్రాఫాలజిస్ట్. ఇంగ్లీష్ & తెలుగు రెండు భాషల్లోనూ నేర్పబడును.  4వ తరగతి నుండి పై వయసు వారెవరైనా చేరవచ్చు దసరా పండుగ ప్రత్యేక బ్యాచ్ ప్రారంభం. 11 అక్టోబర్ నుండి 15 అక్టోబర్ 2026 వరకు ఉదయం 10:00 నుండి 11:30 వరకు.  1.5 లక్షల మందికి పైగా శిక్షణ ఇవ్వబడింది.

కేవలం 6 రోజులలోనే మీ చేతివ్రాత మారుతుంది – 100% గ్యారెంటీ
అక్షర జూనియర్ కళాశాల
4వ అంతస్తు, న్యూ టౌన్, మహబూబ్ నగర్
సెల్: 9441650675, 8886666646

మరిన్ని వార్తలు