Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ప్రపంచంBreaking Newsక్రీడలుజిల్లా వార్తలుతెలంగాణపెద్దపల్లి జిల్లా

World Archery : వరల్డ్ ఆర్చరీలో తెలంగాణ ముద్దు బిడ్డ.. దేశానికి గర్వకారణం..!

World Archery : వరల్డ్ ఆర్చరీలో తెలంగాణ ముద్దు బిడ్డ.. దేశానికి గర్వకారణం..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో:

కెనడాలోని వినిపెంగ్‌‌‌‌లో జరిగిన వరల్డ్ ఆర్చరీ యూత్ చాంపియన్‌‌‌‌ షిప్‌‌‌‌లో తెలంగాణ ముద్దు బిడ్డ, తానిపర్తి చికిత గోల్డ్ మోడల్ సాధించింది. ఇండియా యంగ్ ఆర్చర్‌ గా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన చికిత దేశానికే గర్వకారణంగా నిలిచింది.

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన చికిత తానిపర్తి సాధించిన విజయం యువతి, యువకులకు స్ఫూర్తిదాయకం. చిన్నప్పటినుంచే కష్టాలను, కన్నీళ్లను అధిగమించి, ఆత్మవిశ్వాసం, అంకితభావంతో ప్రపంచ ఆర్చరీ చరిత్రలో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించడం తెలంగాణ ప్రజలకు గర్వకారణం.

భవిష్యత్ లో మరిన్ని విజయాలను సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. దేశానికే గర్వకారణంగా నిలిచిన చికితను అభినందించారు. చికిత తానిపర్తికి అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు.

MOST READ : 

  1. Nalgonda : కాపురానికి తీసుకెళ్లడం లేదని భర్త ఇంటి ముందు భార్య, కుటుంబ సభ్యుల ధర్నా..!

  2. NMDC : హైదరాబాద్ మారథాన్ 2025కు అధికారిక భాగస్వామిగా తమ మారథాన్ పోర్ట్‌ఫోలియోను విస్తరించిన ఏసిక్స్..!

  3. KTR : దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి.. కేటీఆర్ సవాల్..!

  4. Sports : అథ్లెటిక్స్ లో అదుర్స్ అన్నా చెల్లెళ్లు.. రాష్ట్ర స్థాయికి ఎంపిక..!

మరిన్ని వార్తలు