Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా
టెట్ ఎగ్జామ్ సెంటర్ లో గర్భిణీ మృతి
టెట్ ఎగ్జామ్ సెంటర్ లో గర్భిణీ మృతి
సంగారెడ్డిజిల్లా:సెప్టెంబర్ 15
టెట్ పరీక్ష రాసేందుకు వెళ్లిన గర్భిణి రాధిక పరీక్ష కేంద్రంలోనే మృతి చెందింది. ఈ ఘటన పటన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో ఈరోజు ఉదయం జరిగింది.
సమయానికి చేరుకోవాలనే తొందరలో పరీక్ష కేంద్రంలోని గదికి చేరుకునేందుకు ఆమె వేగంగా వెళ్లింది.
ALSO READ : జప్తి జానకంపల్లి లో ఘనంగా బోనాల పండుగ..!
ఈ క్రమంలో బీపీ ఎక్కువై పరీక్ష గదిలోనే రాధిక పడిపోయింది. హుటాహుటిన రాధికను పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి ఆమె భర్త అరుణ్ తీసుకెళ్లారు.
అయితే అప్పటికే రాధిక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ALSO READ :TS RTC : ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు.. అందుబాటులోకి ఐ – టిమ్స్ యంత్రాలు..!









