Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకామారెడ్డి జిల్లాజిల్లా వార్తలుతెలంగాణపండుగలు

జప్తి జానకంపల్లి లో ఘనంగా బోనాల పండుగ..!

జప్తి జానకంపల్లి లో ఘనంగా బోనాల పండుగ..!

నాగిరెడ్డిపేట్,  మనసాక్షి :

నాగిరెడ్డిపేట మండలంలోని జప్తి జానకంపల్లి గ్రామంలో మంగళవారం గంగమ్మ మందిర తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు.

గ్రామ మత్స్యశాఖ అధ్యక్షులు జోడు పోచయ్య ఇంటి నుండి గంగా బోనం, ముదిరాజ్ గ్రామ మహిళలు బోనాలను అందంగా అలంకరించి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి గంగమ్మ దేవతకు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేశబోయిన సాయిలు ముదిరాజ్ సంఘం నాయకులు కోరబోయిన సత్యనారాయణ, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

  1. QR CODE : క్యూఆర్ కోడ్ ద్వారా ఎలాంటి వేధింపులకైనా పిర్యాదు..!
  2. Phonepe, Gpay, Paytm : ఫోన్ పే, గూగుల్ పే, పేటియమ్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారా.. అయితే ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..!
  3. Degree : డిగ్రీ విద్యార్థులకు ఆ కోర్సు తప్పనిసరి.. ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి..!
  4. Nalgonda : నల్గొండలో ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విద్యార్థినిలు మృతి.. మరో యువకుడు కూడా ఆత్మహత్య..!

మరిన్ని వార్తలు