Breaking Newsతెలంగాణవిద్యహైదరాబాద్
TET Notification: తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల..!
TET Notification: తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల అయింది. సోమవారం ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 5వ తేదీ నుంచి 30వ తేదీ వరకు టెట్ కు దరఖాస్తులు అందజేసేందుకు అవకాశం కల్పించారు. 2025 జనవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆన్ లైన్ లో కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు నిర్వహించనున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం తెలియజేసింది. ఈ మేరకు ఈ ఏడాది మే 20వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా 2వ టెట్ కు సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది.
LATEST UPDATE :
-
BREAKING : మునగాల వద్ద అదుపు తప్పిన వాహనం.. ఐఏఎస్ అధికారానికి తప్పిన ముప్పు..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు మార్గదర్శకాలు.. మీరు అర్హులేనా.. పంపిణీ ఎప్పటి నుంచంటే..!
-
TGSRTC : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. వారందరికీ చార్జీల తగ్గింపు..!
-
Miryalaguda : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేషన్ డీలర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం..!









