Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

TG News : తెలంగాణలో దారుణం.. భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త..!

తెలంగాణలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో కట్టుకున్న భార్యను భర్త దారుణంగా హతమార్చాడు.

TG News : తెలంగాణలో దారుణం.. భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త..!

మన సాక్షి, వెబ్ డేస్క్ :

తెలంగాణలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో కట్టుకున్న భార్యను భర్త దారుణంగా హతమార్చాడు. ఈ విషాదకరమైన సంఘటన జగిత్యాల జిల్లా రూరల్ మండలంలో లక్ష్మీపూర్ గ్రామంలో జరిగింది. లక్ష్మీపూర్ గ్రామంలో నివాసం ఉండే మల్లయ్య, సత్తవ్వ దంపతుల మధ్య కొంతకాలంగా వివాదాలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో శనివారం సత్తవ్వ ను ఆమె భర్త మల్లయ్య గొడ్డలితో నరికి చంపి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

MOST READ 

  1. Nalgonda : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు..!

  2. TG News : ఉద్యోగుల వేతనాల విడుదలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

  3. TG News : ఉద్యోగుల వేతనాల విడుదలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

  4. కోదాడలో బస్సు డ్రైవర్ కు ఏడాది జైలు శిక్ష.. రూ.2వేలు జరిమానా..!

మరిన్ని వార్తలు