Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్రప్రదేశ్Breaking Newsక్రైం

కారు దహనం కేసులో నిందితుడు అరెస్టు..!

కారు దహనం కేసులో నిందితుడు అరెస్టు..!

రామసముద్రం, మనసాక్షి :

అన్నమయ్య జిల్లా రామసముద్రం  మండలంలో సంచలనం కలిగించిన ఉద్రిక్తతకు దారితీసింది మండల టిడిపి అధ్యక్షుడు విజయ కుమార్ గౌడ్ కు చెందిన ఇన్నోవా కారు దహనం కేసులో నిందితున్ని అరెస్టు చేసిన ట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.

రామస ముద్రం పంచాయతీ గుంతల పేట గ్రామానికి చెందిన నూలు శ్రీనివాసులు కారు దహనానికి పాల్పడినట్లు తమ విచారణలో వెల్లడైందనీ,సాంకేతిక పరిజ్ఞానం సహాయం ఆధారాలతో నిందితున్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.

MOST READ : 

  1. LRS : రెండు రోజుల్లో ముగియనున్న LRS రాయితీ గడువు.. పెంపు ఉంటుందా..!

  2. TG News : తెలంగాణ సర్కార్ షాక్.. 6729 మంది ఉద్యోగుల తొలగింపు.. ఉత్తర్వులు జారీ..!

  3. WhatsApp : వాట్సాప్ స్టేటస్ అదిరిపోయేలా సాంగ్ యాడ్ చేయొచ్చు తెలుసా.. ఎలా అంటే..!

  4. Gold Price : ఎవరెస్ట్ ఎక్కిన గోల్డ్ ధర.. తులం ఎంతంటే..!

మరిన్ని వార్తలు