Mana Sakshi: మనసాక్షి పత్రిక ముద్రణ ప్రారంభం.. హైదరాబాద్ కేంద్రంగా ముద్రణ.!

ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ తో పాటు ప్రజా సమస్యలను వెలికితీస్తూ.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తున్న మనసాక్షి తెలుగు దినపత్రిక ముద్రణ ప్రారంభమైంది.

Mana Sakshi: మనసాక్షి పత్రిక ముద్రణ ప్రారంభం.. హైదరాబాద్ కేంద్రంగా ముద్రణ.!

ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ తో పాటు ప్రజా సమస్యలను వెలికితీస్తూ.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తున్న మనసాక్షి తెలుగు దినపత్రిక ముద్రణ ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా పత్రిక ముద్రితమవుతుంది. రెండు సంవత్సరాల క్రితం ఆన్‌లైన్ పత్రిక వెలువడుతున్న విషయం తెలిసిందే.

కాగా ఆన్‌లైన్ తో పాటు పత్రిక ముద్రణ కూడా ప్రారంభమైంది. ఆన్‌లైన్ పత్రిక రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా వ్యూస్ ను పాఠకులను కలిగి ఉంది. అదేవిధంగా మనసాక్షి వెబ్ ఛానల్ ప్రపంచంలోని 170 దేశాలలో యూజర్స్ వ్యూస్ కలిగి ఉండి అందరి మన్ననలు పొందుతుంది. పత్రిక అభ్యున్నతికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇకముందు కూడా ప్రతి ఒక్కరు సహకారం అందిస్తారని కోరుతూ యాజమాన్యం ధన్యవాదాలు తెలియజేసింది.

ALSO READ : 

Telangana : వెలవెలబోతున్న కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు.. ఏ ప్రాజెక్టులో ఎంత నీరు నీరుంది, ఎదురుచూస్తున్న రైతులు..!

BREAKING : కార్యాలయాల్లో బుధ, గురువారాలు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!