Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsతెలంగాణనారాయణపేట జిల్లా

 Additional collector : ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి… జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశం..! 

Additional collector : ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి… జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశం..! 

నారాయణపేట టౌన్, మనసాక్షి :

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 15 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.

కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో లోకల్ బాడి అదనపు కలెక్టర్ సచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బెంషాలం ట్రైనీ కలెక్టర్ గరిమ నరుల ఆర్. డి. ఓ. రాంచందర్,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Nalgonda : నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. ప్రణయ్ హత్య కేసులో A2కు ఉరిశిక్ష, మిగతా నిందితులకు జీవిత ఖైదు..!

  2. Runa Mafi : ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారికి రూ.10 లక్షల భీమా, రుణమాఫీ నిధులు మంజూరు..!

  3. Ruthu Bharosa : రైతు భరోసా పై కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!

  4. Ration Cards : రేషన్ కార్డులపై బిగ్ ట్విస్ట్.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు