Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : మిర్యాలగూడలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన సబ్ కలెక్టర్..!

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఉదయం 10:30 గంటలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది.

Miryalaguda : మిర్యాలగూడలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన సబ్ కలెక్టర్..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం 10:30 గంటలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా బుధవారం అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సబ్-కలెక్టర్ నారాయణ్ అమిత్ పరిశీలించారు.

ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రంలో చేసిన ఏర్పాట్లు, హెల్ప్‌డెస్క్‌ను పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అవసరమైన సూచనలు ఇవ్వడం జరిగింది. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాసులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

  1. BREAKING NEWS : బారామతిలో ఘోర విమాన ప్రమాదం.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సహా ఆరుగురు దర్మరణం..!

  2. TG News : మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా.. షెడ్యూల్ విడుదల, రేపటి నుంచి నామినేషన్లు..!

  3. Medaram : మేడారం సందర్శించిన న్యూజిలాండ్ మావోరీ గిరిజన ప్రతినిధులు.. ప్రాంగణంలో హకా నృత్య ప్రదర్శన!

  4. కోటి విలువైన 10 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత..!

మరిన్ని వార్తలు