Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Flash.. Flash : నల్గొండ జిల్లా దేవరకొండలో ఘోర రోడ్డు ప్రమాదం..!

Flash.. Flash : నల్గొండ జిల్లా దేవరకొండలో ఘోర రోడ్డు ప్రమాదం..!

దేవరకొండ, మనసాక్షి :

నల్గొండ జిల్లా దేవరకొండలో బుధవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బైక్ ఢీకొనడంతో లారీ కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తి కాళ్లపై నుంచి లారీ వెళ్లడంతో తీవ్ర రక్తస్రావం అయింది. స్థానికులు క్షతగాత్రుడిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. (డిండి, చింతపల్లి) వంగూరు మండలంనికి చెందిన శ్రీశైలం … బర్రెల కొనుగోలు కోసం మిర్యాలగూడకు వెళ్లితిరిగి ఇంటికి వెళ్లే మార్గమధ్యంలో దేవరకొండ పట్టణంలోని మనోజ్ థియేటర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

MOST READ : 

  1. District SP : రైతులకు జిల్లా ఎస్పీ కీలక సూచన.. భూతగాదాలు ఉంటే అలా పరిష్కరించుకోవాలి..!

  2. Power Cut : నేడు విద్యుత్ కోత.. ఇవీ వేళలు..!

  3. Suryapet : సూర్యాపేట కోర్టు సంచలన తీర్పు.. డ్రంక్ అండ్ డ్రైవ్ లో అరుగురికి జైలు శిక్ష..!

  4. Gold Price : దిగివచ్చిన బంగారం.. ఈరోజు తులం ధర ఎంతంటే..!

  5. Miryalaguda : టియుడబ్ల్యూజే (హెచ్ 143) జిల్లా నూతన కమిటికి సన్మానం..!

మరిన్ని వార్తలు