తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువిద్యహైదరాబాద్
After 26 yeard : వారు 26 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు..!
After 26 yeard : వారు 26 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు..!
శంకర్పల్లి, (మన సాక్షి):
శంకర్పల్లి మండల పరిధిలోని టంగటూరు ప్రాథమిక పాఠశాలలో ఆదివారం 1997-98 సంవత్సరంలో ఏడో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 26 సంవత్సరాల తర్వాత తిరిగి కలుసుకున్నారు. బాల్యంలో విడిపోయిన స్నేహితులు మళ్లీ కలుసుకున్నారు.
కీర్తిశేషులు నారాయణ సార్ ని విద్యార్థులు స్మరించుకున్నారు. విద్య నేర్పిన గురువులను వారు ఘనంగా సన్మానించారు. తమ విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలుసుకున్న ఉపాధ్యాయయులు ఆనందించారు.
పూర్వ విద్యార్థులు ఒకరినొకరు కలుసుకుకొని తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాండు, మల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గుండాలరావు, విట్టల్, సురేందర్ పాల్గొన్నారు.
MOST READ :
-
WhatsApp : వాట్సాప్ లో ఇక అదిరిపోయే ఫీచర్.. వాయిస్ మెసేజ్ కూడా Textగా, అది ఎలా అంటే..!
-
ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్..!
-
Asara : ఆసరా పింఛన్ల పెంపుకు ముహూర్తం.. రూ. 4 వేలు, రూ. 6 వేలు పెంపుకు కసరత్తు..!
-
District Collector : కుటుంబ సర్వే డాటా ఎంట్రీలో ఎలాంటి తప్పులకు ఆస్కారం ఉండరాదు.. జిల్లా కలెక్టర్..!









