36 YEARS : 36 ఏళ్ల తర్వాత కలిశారు వాళ్లు..!

శంకర్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988 సంవత్సరము 10వ తరగతి పూర్వపు విద్యార్థుల కలయిక పట్టణ పరిధిలోని హైదరాబాద్ రోడ్డులో గల సిటిజన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో మంగళవారం జరిగింది.

36 YEARS : 36 ఏళ్ల తర్వాత కలిశారు వాళ్లు..!

శంకర్‌పల్లి, (మన సాక్షి):

శంకర్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1988 సంవత్సరము 10వ తరగతి పూర్వపు విద్యార్థుల కలయిక పట్టణ పరిధిలోని హైదరాబాద్ రోడ్డులో గల సిటిజన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో మంగళవారం జరిగింది.

ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు కలుసుకొని ఒకరి కొరకు గత అనుభవాలు గుర్తు చేసుకున్నారు. అనంతరం సిటిజన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ ఓనర్ పూర్వ విద్యార్థి ఇంతియాజ్ తన తోటి విద్యార్థులకు క్యాలెండర్ అందించారు.

ALSO READ : కదులుతున్న బస్సు ఎక్కిన మహిళ.. డ్రైవర్ ఆమె పాలిట దేవుడయ్యాడు.. (వీడియో)