Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్లి.. క్యులైన్ లో భక్తుడు మృతి,,!

తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్లి.. క్యులైన్ లో భక్తుడు మృతి,,!

నారాయణపేట టౌన్, సెప్టెంబర్ 24 మనసాక్షి:

తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శనం కోసం వెళ్ళి వరుసలో నిలబడి గుండె పోటు తో మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే నారాయణపేట జిల్లా కేంద్రం లోని బాహర్ పేట వీధికి చెందిన నర్సిములు ( 60) కుటుంబ సభ్యులతో తిరుపతి కి బయలుదేరారు.

తిరుమల కు చేరుకుని ఆదివారం ఉదయం 7 గంటల సమయంలొ క్యులైన్ లొనే గుండెపోటు తో నర్సప్ప మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడు నర్సీపట్నం నారాయణపేట ఎక్షైజ్ కార్యాలయంలో తాత్కాలిక పద్దతిన పనిచేస్తున్నాడు.

ALSO REAFD : Ration Card : రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ – కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలా.. ఎలా, ఎక్కడ చేయించుకోవాలంటే..!

ఎక్షైజ్ ఆఫీస్ లో 25 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మృతుడికి భార్య గోవిందమ్మ , ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ విషయం తెలిసిన వార్డ్ కౌన్సిలర్ బసపురం వెంకట్రములు హుటాహుటిన ప్రత్యేక వాహనం లో తిరుపతి కి బయలు దేరారు.

ALSOTs Rtc : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ దసరా కానుక.. టికెట్ పై రాయితీ, ఎప్పటినుంచంటే..! READ :

మరిన్ని వార్తలు