Revanth : రేవంత్ రెడ్డి ని కలిసిన తీన్మార్ మల్లన్న

ఉమ్మడి వరంగల్ , ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల ఎమ్మెల్సి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న ను ప్రకటించింది

Revanth : రేవంత్ రెడ్డి ని కలిసిన తీన్మార్ మల్లన్న

హైదరాబాద్ , మన సాక్షి :

ఉమ్మడి వరంగల్ , ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల ఎమ్మెల్సి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న ను ప్రకటించింది. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని రేవంత్ రెడ్డి అన్నారు.

ALSO READ : 

Jai Congress : జై కాంగ్రెస్ అంటున్న మిర్యాలగూడ బీఆర్ఎస్ నేతలు.. ముఖ్య నేతల చేరికకు ముహూర్తం ఫిక్స్.! 

Telangana : నేను పిలిస్తే 25 మంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధం.. భువనగిరి, నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు సర్పంచులుగా కూడా పనికిరారు..!

BREAKING : జైల్లో వేస్తానంటే కెసిఆర్ భయపడతాడా.. భయపడితే తెలంగాణ వచ్చేదా..!