Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : నల్గొండ జిల్లాలో విషాదం.. నీటి సంపులో పడి ఆరేళ్ళ బాలుడు మృతి..!

Nalgonda : నల్గొండ జిల్లాలో విషాదం.. నీటి సంపులో పడి ఆరేళ్ళ బాలుడు మృతి..!

చింతపల్లి, మనసాక్షి:

ప్రథమాదవశాత్తు నీటి సంపులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన చింతపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే చింతపల్లి ఎక్స్ రోడ్డువద్ద గండికోట మురళి సరస్వతి కుమారుడు గండికోట సతీష్ (6) తల్లితండ్రులు ఇంట్లో ఉండగా మురళి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఇంటి ముందు ఉన్న నీటి సంపులో జారిపడి మరణించాడు.

తల్లితండ్రులు బాబు గురించి వెతుకగా తన ఇంటి ముందున్న నీటి సంపులో బాబు మృదేహం లభ్యమయింది. ఒక గానొక్క కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించిన దృశ్యం చూస్తే పలువురిని కంటతడి పెట్టించింది.

MOST READ :

  1. Miryalaguda : అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లు పట్టివేత..!

  2. Pensions : పెన్షన్ దారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి జాబితాలు రెడీ..!

  3. WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. నో ఎక్స్ పోర్ట్, నో డౌన్ లోడ్.. మరింత భద్రత..!

  4. Google Search : గూగుల్లో సెర్చ్ చేశాడు.. స్కామర్లకు చిక్కాడు..!

  5. Miryalaguda : ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో అవకతవకలు.. విచారణ జరపి చర్యలు తీసుకోవాలి..!

 

మరిన్ని వార్తలు