Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా
Murder : బండరాయితో కొట్టి.. మహిళ దారుణ హత్య..!
Murder : బండరాయితో కొట్టి.. మహిళ దారుణ హత్య..!
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని రామతీర్థ్ శివారులో రేకుల షెడ్డులో గురువారం తుర్కవడ్గాంకి చెందిన సింగిదొడ్డి నర్సమ్మ(40)ను తలపై బండరాయితో కొట్టి హత్య చేశారు. మృతదేహాన్ని చూసిన పశుకాపరులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న సీఐ దమ్మ వెంకట్రెడ్డి, ఎస్ఐ దుర్గారెడ్డి సంఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. అనంతరం వివరాలు సేకరించగా.. రాంతీర్థ్కి చెందిన రాజుతో ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్లు బయటపడింది. దీంతో రాజుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
MOST READ :
-
Doctorate : రైతు బిడ్డకు డాక్టరేట్..!
-
Urea : యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు..!
-
BIG BREAKING : సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు..!
-
Panchayat Electrons : పంచాయతీ ఎన్నికల పై కీలక అప్డేట్.. వారికి గుడ్ న్యూస్..!
-
Phone Pe, Gpay : ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి బిగ్ అలర్ట్.. ఇకపై ఆ సేవలు బంద్..!









